VZM: జిల్లాలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలపై జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇవాళ అవగాహనా కల్పించారు. With IYC App ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించబడతాయని జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్, APYC ఎలక్షన్స్ ఇంఛార్జ్ దేన్నీస్ థామస్, DYC అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఓటింగ్ ప్రక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన క్యాండిడేట్ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేశారు.