NLR: మర్రిపాడు మండలంలో ఇటీవల కాలంలో కలకలం రేపిన జికా వైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో 22 మందికి నెగిటివ్‌గా వచ్చిందని DMHO సుజాత ప్రకటన విడుదల చేశారు. ఈనెల 19వ తేదీన వెంకటాపురం గ్రామంలో 22 మందికి వ్యాధి నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా నెగిటివ్ రిపోర్టు వచ్చినట్టు తెలిపారు. జికా వైరస్ వ్యాప్తి పట్ల ఆందోళన వద్దన్నారు.