GNTR: వైసీపీ సోషల్ మీడియాపై ఏ విధంగా దాడి చేయాలో మంత్రి లోకేష్, హోంమంత్రి అనితకు, మంత్రి పార్థసారథికి నేర్పిస్తున్నారని YCP పార్టీ ప్రతినిధి జూపూడి ప్రభాకర్ విమర్శించారు. తాడేపల్లిలో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న ఐటీడీపీ చర్యలపై ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నిస్తూ విమర్శించారు.