E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో వందేమాతరం 150 ఏళ్ల సంస్మరణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని గేయ ఆలాపన ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముఖ్య ప్రస్తావనతో హాజరై, వందేమాతరం గీతం యువత, విద్యార్థులు ప్రజల్లో దేశభక్తి, ఏకత్వం, త్యాగస్ఫూర్తిని నింపే ప్రధానతను వివరించారు. వందేమాతరం కేవలం గీతం కాదు, భారతీయుల అస్మిత, గౌరవం అన్నారు.