VZM: బొబ్బిలి పట్టణంలో స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం వద్ద హిందూ సంఘాలు బుధవారం నిరసన ర్యాలీ చేపట్టాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘోర మరణకాండకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. హిందువులపై దాడులు హేయమైన చర్య అని, మానవ హక్కుల ఉల్లాంఘనకు పాల్పడడం సరికాదన్నారు. హిందువులపై దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. సేవ్ హిందూస్ అంటూ నినాదాలు చేశారు.