VZM: స్థానిక GSR గ్రాండ్ హోటల్లో శుక్రవారం APUWJ యూనియన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల APUWJ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా శివప్రసాద్‌ను నియమించడం పట్ల ముందుగా ఆయన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జర్నలిస్టుల సంక్షేమ విషయాలపై ఆయన చర్చించారు. అనంతరం జిల్లా కార్యదర్శిగా భట్టు డేవిడ్ రాజను నియమించారు.