ప్రకాశం: కార్తీక పౌర్ణమి సందర్భంగా చంద్రశేఖరపురం మండలం భైరవకోన దేవస్థానము నందు డాక్టర్ మురళి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మురళి గారు మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అలాగే 108 , 104 వాహనములు ఇక్కడే ఉండి వర్క్ చేస్తున్నారు.