VZM: వినాయక చవితి సందర్బంగా ఉత్సవాలు నిర్వహించేవారు ఎలాంటి రుసుం చెల్లించినవసరం లేదని బొబ్బిలి గ్రామీణ సీఐ నారాయణరావు ఇవాళ తెలిపారు. మండపాల కోసం https://ganeshutsav.net/ లో పూర్తి వివరాలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హుండి రాత్రిపూట మండపాల్లో ఉంచారాదన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. నిర్వాహకులే మండపాల వద్ద ఉండాలని కోరారు.