KDP: భారత తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 185 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టు బాక్స్‌లను ఈ రోజు అనగా సెప్టెంబర్ 1 నుంచి పూర్తిగా నిలిపివేశారు. ఇకపై లేఖలు, రిజిస్టర్ పోస్టులు, శుభాకాంక్షలు అన్నీ స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా గమ్యస్థానానికి చేరతాయని, తపాలా కార్యాలయాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని కడప తపాల శాఖ అధికారులు తెలిపారు.