W.G: యల్లాప్రగడ సుబ్బారావు జయంతి సందర్భంగా జిల్లా భీమవరంలో యల్లాప్రగడ సుబ్బారావు విగ్రహానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం భయపడే సమయంలో ఆయన ఈ వ్యాధులకు యాంటీబయోటిక్ విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్గా పేరు తెచ్చుకున్నారని అన్నారు.