W.G: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని దివ్యాంగుల సంఘం ప్రతినిధులు మేడపాటి రాఘవేంద్ర రెడ్డి, కొత్త వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తాడేపల్లిగూడెంలో దివ్యాంగుల సమావేశం నిర్వహించారు. దివ్యాంగులకు ఇంటి వద్ద రేషన్ బియ్యం అందించాలని సంఘ ప్రతినిధి పులిమి లక్ష్మణరావు కోరారు.