TPT: ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ (IIT) తిరుపతి నవ ఆవిష్కార్ ఐటీ హబ్ ఆధ్వర్యంలో ‘స్మార్ట్ పార్కింగ్ సొల్యూషన్స్’ పై ఏఐ హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు QR కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మొదటి విజేతకు లక్ష రూపాయలు, రెండో విజేత రూ. 50,000 అందించనున్నట్లు తెలియజేశారు.