నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ మంగళవారం రెవిన్యూ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. వారాంతపు లక్ష్యాలను కచ్చితంగా వసూళ్లు చేయాలని, సర్వీస్ రిక్వెస్ట్‌లను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ బకాయిలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు.