కోనసీమ: నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం 10 గంటలకు అంబాజీపేట మండలం చిరతపూడి గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొంటారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.