ELR: పెదవేగి మండలం దుగ్గిరాలలో శ్రీ రామనవమి సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్థులతో కలిసి పానకం కలిపే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.