KKD: పాఠశాలలకు వెళ్లే పిల్లలు, మహిళల పట్ల ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ ఆదేశించారు. శుక్రవారం వేట్లపాలెం గ్రామంలో మంగయమ్మ కాలనీ నుంచి హైస్కూలుకు వెళ్లే రహదారిలో కొందరు వ్యక్తులు గుమిగూడి ఉండటాన్ని గమనించి సీఐ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. యువకులకు, పెద్దలకు కూడా సీఐ కౌన్సెలింగ్ ఇచ్చారు.