ELR: రెండేళ్ల కిందట అదృశ్యమైన తల్లి, కుమారుడి ఆచూకీని బుధవారం ఆకివీడు పోలీసులు కనుగొన్నారు. కైకలూరు మండలం భుజబలపట్నానికి చెందిన మేక వెంకటలక్ష్మి కుమార్తె బత్తిన కళ్యాణి, మనుమడు చెరుకుమిల్లిలోని మేనత్త ఇంటికి వచ్చి అదృశ్యం అయ్యాడు. వీరు తప్పిపోయినట్లు 2023లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఎట్టకేలకు వారిద్దరిని ఆకివీడు ఎస్సై హనుమంత నాగరాజు గుర్తించారు.