CTR: పలమనేరు సబ్ డివిజన్ పరిధిలో ఇవాళ నుంచి 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పలమనేరు సబ్ డివిజన్ డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని చెప్పారు. సబ్ డివిజన్ పరిధిలో ఉన్న 10 పోలీస్ స్టేషన్లో పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు.