NLR: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మహిళా పోలీసులు డిపార్ట్మెంట్ ఏంటి? విధివిధానాలు ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ కొంతమంది ఎమ్మెల్యేలు, హోంమంత్రి చర్చించారు. మహిళా పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ దుర్గం మధులత నెల్లూరులో మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరగా తమకు న్యాయం చేయాలని కోరారు.