కోనసీమ: పెరవలి మండలం అన్నవరప్పాడులో అంబిక సమేత స్పటిక లింగ రూప మహా మహేశ్వర స్వామినీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బుధవారం రాత్రి దర్శించుకున్నారు. స్పటిక దర్శనం సంవత్సరానికి మూడుసార్లు మాత్రమే దర్శనం ఇచ్చే కోనేటి ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా స్వాములు, భక్తులు ఈ స్పటిక లింగాన్ని దర్శించుకున్నారు.