VZM: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం10 నుంచి PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు పూర్వపు స్లిప్పులతో రావాలని, అర్జీల కోసం 1100 కాల్ సెంటర్, Meekosam.ap.gov.in వెబ్ సైట్ వినియోగించుకోవాలన్నారు.