ADB: జైనథ్ మండలం కౌట గ్రామంలో బీజేపీ బలపరిచిన బోయర్ శాలునా విజయ్ మూడోసారి సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. గతంలో ఆయన భార్య సైతం సర్పంచ్‌గా పనిచేశారు. ఆమె భర్త బోయర్ విజయ్ కూడా ముందు సర్పంచ్‌గా సేవలందించారు. ముచ్చటగా కుటుంబం మూడోసారి గెలిచారు. గ్రామాభివృద్ధి కృషిని ప్రజలు గుర్తించారని హర్షం వ్యక్తం చేశారు.