JGL: జగిత్యాల నియోజకవర్గంలో 2 విడతలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీగా సాగింది. అయితే నియోజకవర్గంలో మొత్తం 101 జీపీలు ఉండగా, ఇందులో అత్యధికంగా 60కిపైగా పంచాయతీలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి చెందిన సుమారు 30 వరకు గెలిచారు.