సత్యసాయి: కదిరి ఆర్డీవో కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించబడనుందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన లో తెలిపింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ కూడా హాజరుకానున్నారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ గారికి సమర్పించి పరిష్కరించుకోవచ్చని, అర్జీలకు meekosam.ap.gov.in వెబ్సైట్ కూడా అందుబాటులో ఉందన్నారు.