VZM: సమయపాలన పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని రామభద్రాపురం MPDO రత్నం హెచ్చరించారు. సోమవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉద్యోగులంతా నిర్జీత సమయానికే కార్యాలయానికి చేరుకోవాలన్నారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో అలసత్వం చూపరాదని హెచ్చరించారు.