VSP: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ నెల 28న విశాఖ నగరానికి వస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఢిల్లీలో బయలుదేరి రాత్రి 7.55 గంటలకు విశాఖచేరుకుని, అక్కడ నుంచి హోటల్ నో వాటెల్కు వచ్చి రాత్రికి బస చేస్తారు. 29వ తేదీన వీఎంఆర్గీఏ చిల్ట్రన్ ఎరినాకు చేరుకుని రోజ్గార్ మేళాకు హాజరవుతారు.