కోనసీమ: ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ మద్దతుగా అమలాపురంలో టీడీపీ నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమలాపురం పట్టణంలో రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాజశేఖర్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు