కృష్ణా: నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ఇటీవల ఆకుల రమాదేవి మృతి చెందగా ఈరోజు ఆమె సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. రమాదేవికి ముగ్గురు కుమారులు, ఒక అమ్మాయి కాగా, వారిలో ఒకరైన ఆకుల శివ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ భద్రత సెక్యూరిటీ (బౌన్సర్)గా పని చేస్తున్నారు. వారిని మండలి వెంకట్రామ్, సర్పంచ్ మండలి ఉదయభాస్కర్, శ్రీనివాసరావు పరామర్శించారు.