ATP: కొత్తచెరువు మండల కేంద్రంలో ఈ నెల 20న ఆదివారం ఉదయం 9 గంటలకు ఎద్దుల బండ్ల పరుగు పందెం పోటీలు జరగనున్నాయి. పోటీల్లో ప్రథమ బహుమతి రూ.40 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు, నాలుగవ బహుమతి రూ. 10 వేలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. పేర్లు నమోదు చేసుకున్న ప్రతి రైతూ తప్పక హాజరవ్వాలని కోరారు.