శ్రీకాకుళం: పట్టణంలోని 80 ఫీట్ రోడ్డులో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం సమీపంలో నిర్మించిన బీసీ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ భవనం ప్రారంభోత్సవానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.