BPT: చీరాల విజయనగర్ కాలనీలో ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శనివారం రాత్రి MLA మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు క్రైస్తవ మత పెద్దలతో కేక్ కట్ చేసి, క్యాండిల్స్ వెలిగించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ.. యేసు క్రీస్తు మనకు ప్రేమ, దయ, క్షమా వంటి గొప్ప గుణాలను నేర్పించారని పేర్కొన్నారు.