సత్యసాయి: ఓబులదేవరచెరువులో ఈనెల 25న అయ్యప్పస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ‘అయిదు కొండలపై అయ్యప్ప’ తెలుగు పాటను విడుదల చేయనున్నారు. తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డి, ఎంపీడీవో శివరాంప్రసాద్ రెడ్డి గురువారం దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. తమిళ రచయిత లవ్లీ లక్ష్మణ్ ఈ పాటను స్వరపరిచి పాడారని గురుస్వామి ఆంజనేయులు నాయుడు తెలిపారు.