KRNL: అమరావతిలో మంత్రి నారా లోకేష్‌ను జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసి కృష్ణమ్మ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, స్థానిక సమస్యలపై ఆమె మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె కోరారు.