PPM: సాలూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర నాగవంశం కార్పోరేషన్ డైరెక్టర్ జరజాపు దిలీప్ ఏర్పాటు చేసిన అభినందన సభలో జిల్లా జనసేన నాయకులు అవనాపు విక్రమ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జరజాపు దిలీప్‌కు రాష్ట్ర నాగవంశం కార్పోరేషన్ డైరెక్టర్ బాద్యతలను ఇవ్వడం ద్వారా సాలూరు నియోజకవర్గానికి జనసేన పార్టీ ప్రత్యేక గుర్తింపునిచ్చిందన్నారు.