PPM: గరుగుబిల్లి మండలం రావివలస గ్రామంలో PACS కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ను రావివలస ఎంపీటీసీ కోట సుమన్ ప్రారంభించారు. అయన మాట్లాడుతూ.. రైతు ధాన్యము కొనుగోలు చేసిన వెంటనే 24 గంటల పరిధిలో అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అన్నారు. రైతులు అందరూ దళారులకు బారిన పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రలో అమ్మకాలు జరపాలని కోరారు