SKLM: చట్టాలపై ప్రజలకు అవగాహన లేకపోవడం చాలా మందికి న్యాయం జరగడం లేదని అధనపు జిల్లా జడ్జి భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ న్యాయ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాకుళంలోని న్యాయ సేవా సదన్‌లో సమావేశం న్యాయవాదులతో నిర్వహించారు. ప్రధానంగా బలహీన వర్గాలు మహిళలు, వికలాంగులు, షెడ్యూల్ కులాలు, పిల్లలకు న్యాయ సలహాలు అందించాలని పేర్కొన్నారు.