PPM: గిరిజన గురుకుల ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు 40వ రోజు పార్వతీపురంలో ఆదివారం తమ నిరసన కొనసాగించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు దివాకర్, రమేశ్, రాజేశ్, రమణ, శ్రీను, తిరుపతి నాయుడు, రమణ, జ్యోతి పాల్గొన్నారు.