విశాఖ CP కార్యాలయంలో సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. ప్రజలు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పరమైన సమస్యలపై దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు. అయితే, గతవారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా సీపీ కార్యాలయంలో PGRSను రద్దు చేశారు.