NTR: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడ్డ 19 వాహనాలను ఈ నెల 24న తిరువూరులో వేలం పాట వేయనున్నారు. వేలంపాటలో పాల్గొనదలచిన వారికి GST నంబర్ కలిగి ఉండాలని, జూన్ 24న ఉదయం 10.30 గంటలకు తిరువూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని.. రూ.1,000 దరఖాస్తు రుసుము చెల్లించాలని సిబ్బంది తెలిపారు.