NDL: తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన డోన్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగే సమావేశాన్ని జయప్రదం చేయాలని నాయకులు తెలిపారు. కావున నియోజకవర్గంలోని బూత్ యూనిట్ క్లస్టర్, వార్డు, గ్రామ మరియు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.