ELR: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)ఏలూరు ఏరియా నూతన సమితి సమావేశం ఆదివారం ఆర్.ఆర్.పేట, స్ఫూర్తి భవన్ నందు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ఏలూరు జిల్లాకు కేంద్రంగా, కార్పోరేషన్ అంటూ పేరుకే గాని ఏలూరులో ప్రజలకు ఇప్పటికి పరిష్కారం కానీ సమస్యలు అనేకం ఉన్నాయని తెలిపారు.