GNTR: వడ్లమూడి యూనివర్సిటీలో జరుగుతున్న 62వ అంతర్జాతీయ చెస్ ఛాంపియన్షిప్కు ఏపీ ఈగల్ చీఫ్ రవికృష్ణ శనివారం హాజరయ్యారు. “చదరంగం మేధస్సును పెంచుతుంది, డ్రగ్స్ తగ్గిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. చెస్ వంటి మేధో క్రీడలు క్రమశిక్షణ, ఆలోచనా శక్తిని పెంచుతాయన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ప్రతి క్రీడాకారుడు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని పిలుపునిచ్చారు.