NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నిత్య అన్నదానం కార్యక్రమానికి ఆదివారం పలువురు విరాళం అందజేశారు. పోదలకూరు మండలం చిట్టేపల్లి గ్రామం వాస్తవ్యులు మోదేపల్లి కృష్ణప్రసాద్ ధర్మపత్ని రాధ వార్ల కుమారుడు జయసింహ పేరుతో రూ:-1,00,116 లక్షలు ఇచ్చారు. దాతలకు దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.