W.G: భీమవరం మండలంలోని శివారు గ్రామాల్లో విద్యుత్ లో ఓల్టేజ్ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేలా 3 కోట్ల 15 లక్షల రూపాయలతో 33/11కేవీ సబ్ స్టేషన్కు ఎమ్మెల్యే అంజిబాబు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.