VZM: గజపతినగరం కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1215 కేసులను గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం వల్ల డబ్బు సమయం ఆదా అవుతుందన్నారు.