NDL: మిడుతూరు మండలకేంద్రంలో ఇవాళ ఎమ్మెల్యే గిత్త జయసూర్య పర్యటన ఉంటుందని కార్యాలయం సమాచార ప్రతినిధి ప్రవీణ్ తెలిపారు. ఉ.9.30 గంటలకు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం MPDO కార్యాలయంలో జరిగే మండల జనరల్ బాడీ సమావేశంలో 11.00 గంటలకు పాల్గొంటారని, ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.