W.G: దేశ ప్రజల జీవన విధానాలు దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ పిలుపునిచ్చారు. శుక్రవారం అమరవీరుల వారోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం ధర్మన్న స్వారక భవనంలో అమరవీరుల సభ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన అనేక రంగాలు కుంటూ పడ్డాయి అన్నారు.