CTR: కాణిపాకం, అక్టోబర్ 17 స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఈరోజు స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు అయ్యప్ప మాల ధరించి 41 రోజులు దీక్ష పూర్తిచేసుకున్న అనంతరం, శబరిమల యాత్రకు బయలుదేరే ముందు శివాలయంలో ఇరుముడి కట్టారు. ఈ సందర్బంగా దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్ దేవస్థానం ఛైర్మన్ శ్రీ మణి నాయుడు పాల్గొన్నారు.