KDP: కమలాపురం మండలం పాగేరు వంకలో లెవెల్ వంతెన ప్రమాదకరంగా మారింది. ఈ మేరకు ఖాజీపేట – కమలాపురం మధ్య రాకపోకలకు విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో భారీ వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనంతరం రెండు నియోజకవర్గాలను కలిపే ఈ వంకపై హై లెవెల్ వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.