CTR: చౌడేపల్లె మండలం దాదేపల్లెలో ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్న డి.అబ్ధుల్ అలీమ్కు అలియా యూనివర్శిటీ కలకత్త వారు ఉర్ధూవిభాగంలో పీహెచ్‌డీని సోమవారం ప్రధానం చేశారు. ఆయన అలీ అహమ్మద్ ఫాత్మీ సాహిత్య సేవలపై విమర్శనాత్మక పరిశోధనాత్మక అధ్యాయనం చేసినందుకు డాక్టరేట్‌ను ప్రధానం చేశారు. కాగా, ప్రొఫెసర్ డాక్టర్ నీలోఫర్, ఫిరదౌస్ పర్యవేక్ష ణలో పరిశోదనలు చేశారు.